KCC transcript #15391
TELANGANA · BHADRADRI KOTHAGUDEM · Varieties
Query
farmer asked query on green gram varieties
KCC answer
పెసర:
ఎల్.జి.జి 407
65-70 ఖరీఫ్, రబీ, వేసవి
5-6
మొక్కలు నిటారుగా పెరిగి కాయలు మొక్క పైభాగాన కాస్తాయి. గింజలు మెరుస్తూ మధ్యస్ధ లావుగా వుంటాయి. ఎల్లో మొజాయిక్, నల్ల అకుమచ్చ తెగుళ్ళను తట్టుకొంటుంది. బెట్టను కూడ కొంత వరకు తట్టుకొంటుంది.
ఎల్.జి.జి 460
60-65
ఖరీఫ్, రబీ, వేసవి
5-6
కాయలు గుత్తులు గుత్తులుగా పై భాగంలో వుండి కోయడానికి సులువుగా వుంటుంది. ఒకేసారి కోత కొస్తుంది. పల్లాకు తెగులును తట్టుకొంటుంది. మొవ్వుకుళ్ళ తెగులును కొంతవరకు తట్టుకొంటుంది. వరి మాగాణులకు అనువైనది.
ఎల్.జి.జి – 450
65-70 ఖరిఫ్, రబీ, వేసవి
5-6
మొక్కలు మధ్యస్ధ ఎత్తులో ఉండి గుబురుగా కన్పిసాయి. మొక్క పంటకొచ్చే సమయంలో వర్షాలు కురిసినా కాయల్లోని గింజలు కొంతవరకు పాడవకుండా వుంటాయి.
ఎల్.జి.జి 410
65-70 ఖరిఫ్, రబీ, మాగాణిలో వరి తర్వాత
5-6
మొక్కలు నిటారుగా గుబురుగా పెరుగుతాయి. గింజలు మెరుస్తూ వుంటాయి. ఒకే సారి కోతకొస్తుంది. కాపు పై భాగం ఉంటుంది. వరిమాగాణులకు అనువైనది.
ఎల్.జి.జి 295
60-65
ఖరిఫ్, రబీ
5-6
మొక్కలు నిటారుగా పేరుగుతాయి. కాపు మొక్క పై భాగానే ఉండి, గింజ మధ్యస్ధ లావుగా, సాదాగా ఉంటుంది. నల్లమచ్చ తెగులును తట్టుకొంటుంది. మొవ్వుకుళ్ళు తెగులును కొంతవరకు తట్టుకొంటుంది.
ఎల్.జి.జి 37
60-65
ఖరిఫ్, రబీ, వేసవి
5-6
గింజలు ఆకర్షణియంగా పచ్చగా మెరుస్తుంటాయి. రాష్ట్రమంతటా, అన్ని కాలాల్లో పండించటానికి అనుకూల మైనది. ఎల్లో మొజాయిక్ తెగులును తట్టు కొంటుంది. ఒకేసారి కోతకొస్తుంది.
ఎల్.జి.జి
2
60-65
ఖరిఫ్, రబీ, వేసవి
5-6
మొక్కలు నిటారుగా గుబురుగా పెరుగుతాయి. గింజలు మెరుస్తుంటాయి. నల్లమచ్చ తెగులును తట్టుకొంటుంది.
టి.ఎమ్.
96-2
60-65
ఖరిఫ్, రబీ, వేసవి, మెట్ట మరియు మాగాణి
4-6
అధిక త్వేమను మరియు బూడిద తెగులును తట్టుకొంటుంది. గింజలు లావుగా మెరుస్తుంటాయి. వరిమాగాణులకు అనువైనది.
యమ్.జి.జి
– 348
65
ఖరిఫ్, రబీ
4-5
మొక్క పొట్టిగా ఉండి అంతర పంటకి అనుకూలం. రబీలో సాగుకు అనుకూలమైనది.
యం.యల్
-267
65
ఖరిఫ్, రబీ, వేసవి
4-5
రాష్ట్రంలిని అన్ని ప్రాంతాలకు అనువైనది. మొక్క నిటారుగా పెరుగుతుంది. క్రింది నుండి పై దాకా కాపు కాస్తుంది. కాయ గుత్తులకున్న కాడ మరియు గింజలు అన్నీ చిన్నవిగా వుంటాయి. పల్లాకు తెగులును తట్టుకుంటుంది.
పూసా-105
65-70 ఖరిఫ్, రబీ, వేసవి, మాగాణిలో వరి తర్వాత
5-6
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అనువైనది. కాపు మొక్క పైభాగానే ఉంటుంది. ఒకే సారి కోతకొస్తుంది. గింజలు మధ్యస్ధ లావుగా పచ్చగా మెరుస్తుంటాయి. ఎల్లో మొజాయిక్, అకుమచ్చ తెగుళ్ళను కొంతవరకు తట్టుకొంటుంది.
మధిర పెసర (యమ్.జి.జి. 347)
65-70
4-6
మొక్కలు నిటారుగా పెరుగుతాయి. కారూ మొక్కపై బాగానే ఉండి, గింజలావుగా, సాదాగా ఉంటుంది. మొవ్వుకుళ్ళు మరియు అకుమచ్చ తెగుళ్ళను తట్టుకొంటుంది.

65-70 ఖరిఫ్, రబీ, వేసవి, మాగాణిలో వరి తర్వా
5-6
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అనువైనది. కాపు మొక్క పైభాగానే ఉంటుంది. ఒకే సారి కోతకొస్తుంది. గింజలు మధ్యస్ధ లావుగా పచ్చగా మెరుస్తుంటాయి. ఎల్లో మొజాయిక్, అకుమచ్చ తెగుళ్ళను కొంతవరకు తట్టుకొంటుంది.
మధిర పెసర (యమ్.జి.జి. 347)
65-70
4-6
మొక్కలు నిటారుగా పెరుగుతాయి. కారూ మొక్కపై బాగానే ఉండి, గింజలావుగా, సాదాగా ఉంటుంది. మొవ్వుకుళ్ళు మరియు అకుమచ్చ తెగుళ్ళను తట్టుకొంటుంది.
| Sector | AGRICULTURE |
|---|---|
| Category | Pulses |
| Crop | Green Gram (Moong Bean/ Moong) |
| Season | NA |
| Created (source) | 2025-07-09T08:09:35.97 |
| Last synced | 2026-04-03 15:00:03 |
Official agriculture information: agricoop.gov.in.
FAQ
- Is this legal or financial advice?
- No. This page reproduces open government transcript data for information only. For schemes, subsidies, or emergencies, contact official agriculture helplines and your local extension officers.
- How do I verify the answer?
- Compare with current guidance from the Department of Agriculture and Farmers Welfare and official state agriculture portals. Policies and schemes change over time.
About this tool
The Kisan Call Centre (KCC) helps farmers with crop, weather, and scheme-related queries through a national helpline. DeshSeva shows anonymised transcript-style records held in our database so you can explore common questions and responses.
- DeshSeva does not mirror the full historical record. We sync a bounded sample per state and month.
- Answers may appear in English, Hindi, Tamil, or other languages as in the source.
- For programme rules and helpline numbers, rely on agricoop.gov.in and your state agriculture department.